telugu navyamedia

BJP Kanna Lakshminarayana Amaravati

అమరావతి కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం: బీజేపీ నేత కన్నా

vimala p
రాజధాని అమరావతి కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అమరావతిని తరలించాలన్న ఆలోచన వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు.