telugu navyamedia

BJP denied permission bike rallies

బీజేపీ బైక్ ర్యాలీల‌కు బ్రేక్!

vimala p
శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా ఈరోజు బెంగాల్‌లో బీజేపీ కార్య‌క‌ర్త‌లు ర్యాలీ చేప‌ట్టారు. ఆ ర్యాలీ కోసం కోల్‌క‌తాలో బీజేపీకి అనుమ‌తి lలభించలేదు. సిటీలో ఎవ‌రూ రాజ‌కీయ ర్యాలీలు నిర్వ‌హించ‌రాదు