telugu navyamedia

BJP Bandi Sanjay Ganesh Festival TRS

గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు విధించడం సిగ్గుచేటు: బండి సంజయ్‌

vimala p
గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు విధించడం సిగ్గుచేటని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోలేని పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం సృష్టిస్తోందని ఆయన విమర్శించారు.