telugu navyamedia

Bhumana Karunakar ReddySunil Deodhar

బీజేపీ నేతసునీల్ దేవధర్ ట్వీట్ పై భూమన వివరణ

vimala p
భీమా కోరేగావ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విరసం నేత వరవరరావును ఆరోగ్య కారణాల రీత్యా విడుదల చేయాలని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.