telugu navyamedia

BBC Cameraman Headbutted In Nuts By Angry Sheep

కెమెరామెన్‌పై గొర్రె ఫోకస్… సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో

vimala p
బీబీసీ ఛానల్ వైల్డ్‌లైఫ్‌కు సంబంధించి ఓ కార్యక్రమం చేయదలుచుకుంది. ఇందులో భాగంగా ఇంగ్లండ్‌లోని విల్ట్‌షైర్‌లో ఉన్న సఫారీ పార్కుకు బీబీసీ సిబ్బంది వెళ్లింది. ఆ పార్క్‌లో సెసిలి