telugu navyamedia

Basti Hospitals started GHMC Ktr

ఒకే రోజు 25 నూతన బస్తీదవాఖానాలు: కేటీఆర్

vimala p
గ్రేటర్‌ పరిధిలో ఒకే రోజు 25 నూతన బస్తీదవాఖానాలు ప్రారంభమయ్యాయని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం హబ్సీగూడలోని రాంరెడ్డినగర్‌లో ఏర్పాటు చేసిన బస్తీదవాఖానాను మంత్రి ప్రారంభించారు.