దౌర్జన్యాలతో విశాఖను భ్రష్టుపట్టించారు: అయ్యన్నపాత్రుడు
వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. రౌడీయిజం, భూకబ్జాలు, దౌర్జన్యాలతో విశాఖను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. విశాఖ ప్రజలు రాజధాని కోరుకోవడంలేదని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.