telugu navyamedia

Auto accident 6 passangers death

విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టిన ఆటో.. ఐదుగురు సజీవదహనం

vimala p
విశాఖ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంతకు వెళ్లివస్తున్న కొందరు వ్యక్తులు రోడ్డుప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఒడిశా సరిహద్దుల్లోని చింతపల్లి మండలం చెరువూరు గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.