telugu navyamedia

AP SEC Ramesh Kumar Security

ఏపీ ఎస్ఈసీ రమేశ్ కుమార్‌కు భద్రత పెంపు

vimala p
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌‌కు భద్రత పెంచారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అనంతరం వైసీపీ నేతలు ఆయన పై తీవ్ర విమర్శలు చేశారు.