ఏపీ హైకోర్టులో ముగ్గురు న్యాయవాదుల రాజీనామా!vimala pJune 11, 2020 by vimala pJune 11, 20200705 ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదులు రాజీనామా చేశారు. పెనుమాక వెంకట్రావు, గడ్డం సతీశ్‌బాబు, షేక్ హబీబ్‌లు తమ రాజీనామాలు న్యాయశాఖ కార్యదర్శికి సమర్పించారు. . Read more