telugu navyamedia

AP Express stop Rajamundry repair AC

ఏసీలు పని చేయటం లేదంటూ ప్రయాణికుల ఆందోళన.. నిలిచిపోయిన ఏపీ ఎక్స్‌ప్రెస్

vimala p
రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పగటిపూట ప్రయాణం చేయడం ఓ సాహసమని చెప్పొచ్చు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతూ రైలు ప్రయాణించడం కష్టమే. అందుకే పగటిపూట రైల్ ప్రయాణం చేసేవారు