telugu navyamedia

AP CM Jagan appointed Incharge  Ministers

13 జిల్లాలకు ఇన్ చార్జీ మంత్రులు.. సీఎం జగన్ కీలక నిర్ణయం

vimala p
ఏపీ సీఎం జగన్ పాలనాపరంగా మరో కీలక నిర్ణయం తీసుకొన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా జిల్లాల వారీగా ఇన్ చార్జీ మంత్రులను నియమించారు.