telugu navyamedia

Andhra Pradesh Temples Lockdown

ఏపీలో త్వరలో మోగనున్న గుడి గంట!

vimala p
లాక్‌డౌన్ కారణంగా మూతపడిన ఆలయాల్లో తిరిగి గుడి గంట మోగనుంది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ అన్ని ఆలయాల ఈవోలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.