telugu navyamedia

Andhra Pradesh Coronavirus covid-19

ఏపీలో దూసుకుపోతున్న కరోనా.. 24 గంటల్లో కొత్తగా 81 కేసులు!

vimala p
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి దూసుకుపోతోంది. దీంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 81 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని