telugu navyamedia

Anchor Anasuya Bharadwaj To Have A Key Role In Pawan Kalyan Film

అనసూయకు మెగా ఆఫర్ల వెల్లువ

vimala p
ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ కు వరుస మెగా ఆఫర్లు వచ్చి పడుతున్నట్లు తెలుస్తోంది. క్రిష్ జగర్లమూడి దర్శకత్వంలో పవన్ ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే.