telugu navyamedia

anathapur

అనంతపురంలో దారుణం.. చికిత్స కోసం వచ్చిన మహిళ పై లైంగిక దాడి..

Vasishta Reddy
ఆంధ్ర ప్రదేశ్ అనంతపురంలో మహిళలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి.. పోలీసులు కట్టడి చేయాలని ప్రయత్నించిన కూడా మహిళలను కామాంధులు వదలడం లేదు. తాజాగా మరో ఘటన కలకలం