telugu navyamedia

Amit Shah Speech In Lok Sabha Kashmir

రాజ్యాంగంలోని 370వ అధికరణం తాత్కాలికమైనదే: అమిత్‌ షా

vimala p
జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు, సౌకర్యాలను కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణం తాత్కాలికమైనదే తప్ప అది శాశ్వతం కాదని హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.