telugu navyamedia

Amaravati Farmers Agitation AP

70వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళనలు

vimala p
ఏపీ రాజధాని అమరావతి రైతుల ఆందోళనలు నేడు 70వ రోజుకు చేరుకున్నాయి. నిరసనల్లో భాగంగా రాయపూడి నుంచి వెంకటపాలెం వరకు మానవహారంగా ఏర్పడ్డారు. మందడం, తుళ్లూరులో ధర్నాలు