telugu navyamedia

AlluArjun met his fan who came from Macherla to Hyderabad walking for over 200 kms

బన్నీని కలిసేందుకు 200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వీరాభిమాని

vimala p
అల్లు అర్జున్ కు వీరాభిమాని అయిన పి.నాగేశ్వర రావు మాచర్ల నుంచి తన అభిమాన హీరో అల్లు అర్జున్ కు కలిసేందుకు 200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు.