telugu navyamedia

Allu Arjun pens emotional note

పుట్టినరోజున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భావోద్వేగ లేఖ.

navyamedia
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు తన 40వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ సెలెబ్రిటీస్ సోషల్ మీడియాలో వేదికగా విషెస్ తెలుపుతున్నారు.