telugu navyamedia

Allu Arjun Congratulations to the entire team of Colour Photo

“కలర్ ఫోటో” టీమ్ కు అల్లు అర్జున్ అభినందనలు

vimala p
సుహాస్ హీరోగా నటించిన ”కలర్ ఫోటో” బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇందులో సుహాస్ సరసన తెలుగు అమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్ గా