telugu navyamedia

Airtel to give chance to meet Vijay Devarakonda Rashmika

విజయ్, రష్మిక ను కలుసుకునే ఛాన్స్… ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్

vimala p
సెన్సేష‌న‌ల్  హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్‌ బ్యాన‌ర్స్‌లో రూపొందుతున్న ఎమోష‌న‌ల్ డ్రామా “డియ‌ర్ కామ్రేడ్‌”.