telugu navyamedia

‘Aha Naa Pellanta’ Web Series

రాజ్‌తరుణ్‌, శివాని రాజశేఖర్ ల ‘అహ నా పెళ్ళంట’ వెబ్ సిరీస్ ప్రారంభం

navyamedia
రాజ్‌తరుణ్‌, శివాని రాజశేఖర్‌ జంటగా న‌టిస్తున్న‌జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్”అహ నా పెళ్ళంట. సంజీవ్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా జీ5 మరియు తమడ మీడియా వారి భాగస్వామ్యంలో నిర్మిస్తున్నారు.