telugu navyamedia

Actress Vimalaraman New Look Goes Viral on Social Media

న్యూ లుక్ తో అదరగొడుతున్న విమలారామన్

vimala p
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన బ్యూటీ విమలారామన్ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్‌లో రెండు ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలలో తన లుక్ చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.