బాలీవుడ్‌లో మరో విషాదం… బాలీవుడ్ దిగ్గజనటుడు రిషికపూర్ కన్నుమూత
బాలీవుడ్ దిగ్గజనటుడు రిషికపూర్(67) కన్నుముశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో భాదపడుతున్న రిషి కపూర్ బుధవారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.