telugu navyamedia

Actor R.Narayana Murthy congrats Cm Jagan

ఆ విషయంలో సీఎం జగన్ ను అభినందిస్తున్నాను: ఆర్.నారాయణమూర్తి

vimala p
ప్రముఖ సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి ఏపీ సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన “మార్కెట్ లో ప్రజాస్వామ్యం” చిత్రం ఇటీవల విడుదలైంది.