telugu navyamedia

Abusive husband killed wife for crushing on Hrithik Roshan

స్టార్ హీరోపై కోపంతో ఏకంగా భార్యను చంపిన భర్త… ఏం జరిగిందంటే ?

vimala p
స్టార్ హీరోపై కోపంతో కట్టుకున్న భార్యనే భర్త దారుణంగా చంపేసిన ఘటన వైరల్ అవుతోంది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా