telugu navyamedia

A member of Kushboo’s family died due to corona

కరోనాతో ఖుష్బూ దగ్గర బంధువు మృతి

vimala p
దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి ఇప్పటికే లక్షా 80 వేలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా, ఒక్క మహారాష్ట్రలోనే 62 వేల మందికిపైగా కరోనా బారిన పడ్డారు.