telugu navyamedia

85 lakhs

దేశంలో 85 లక్షలు దాటిన కరోనా కేసులు…

Vasishta Reddy
దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 85 లక్షలు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.