telugu navyamedia

50 మీటర్ల రైఫిల్ షూటింగ్

పారిస్ ఒలింపిక్స్ లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ లో కాంస్య పతకాన్ని గెల్చుకున్న స్వప్నిల్ కుసాలే.

navyamedia
పారిస్ ఒలింపిక్స్‌ లో భారత్కు మరో పతకం దక్కింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.