telugu navyamedia

35 Lakh Views to Power Star Says Ram Gopal Varma

చాలా థ్యాంక్స్ పీకే ఫ్యాన్స్… మీ వల్ల క్క రోజే 35 లక్షల వ్యూస్ : ఆర్జీవీ

vimala p
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ అంటూ సెటైరికల్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. దీంతో పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.