telugu navyamedia

27 మంది

ఆంధ్రప్రదేశ్ హైవే పై రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 27 మంది గాయపడ్డారు.

navyamedia
హైదరాబాద్ నుంచి యానాం వెళ్తున్న ప్రైవేట్ బస్సు, కాకినాడ నుంచి అమలాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆదివారం ముమ్మిడివరం మండలం అన్నంపల్లి గ్రామ సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్న