telugu navyamedia

26

యాదాద్రికు కరోనా సెగ…52కు చేరిన కేసులు

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి.  తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..