telugu navyamedia

250 Tests Positive for Coronavirus at Ruia Hospital

వైద్య వర్గాల్లో భయాందోళన… రుయా సూపరింటెండెంట్ సహా 250 మందికి పాజిటివ్

vimala p
తిరుపతిలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. నగరంలో రోజుకు 200 నుంచి 300 కేసులు నమోదవడం కలవరపరుస్తోంది. కరోనా బారిన పడుతున్న వారిలో వైద్యులు, వైద్య సిబ్బందే అధికంగా