telugu navyamedia

25 pc stake

కృష్ణపట్నం పోర్టు మొత్తం సొంతం చేసుకున్న అదానీ…

Vasishta Reddy
కృష్ణపట్నం పోర్టులో పెట్టుబడుల్ని వంద శాతానికి పెంచుకుంది అదానీ పోర్ట్స్ లిమిటెడ్… తాజాగా, విశ్వసముద్ర హోల్డింగ్స్ నుంచి 25 శాతం వాటాను కొనుగోలు చేసింది అదానీ పోర్ట్స్