telugu navyamedia

2 died

భద్రాద్రిలో ఘోర రోడ్డు ప్రమాదం…బైక్‌ను ఢీ కొన్న లారీ.. ఇద్ద‌రు మృతి..

navyamedia
తెలంగాణ‌లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. బూర్గంపాడు మండలం కృష్టసాగర్ ఎర్రమ్మతల్లి ఆలయం వద్ద బుధవారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో  బైక్‌పై