ఆక్సిజన్ ఫ్లాంట్లను ప్రారంభించిన సీఎం జగన్..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సీజన్ ప్లాంట్లను ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా రాష్ట్రంలోని 144 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించి
						
		
