telugu navyamedia

హోంశాఖ నోటిఫికేషన్

ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదం: ప్రధాని మోదీ స్పందన

navyamedia
ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. తక్షణమే అమల్లోకి వస్తుందని రాజ్యసభలో ఘన్‌శ్యామ్‌ తివారీ ప్రకటన చేశారు. ఉపరాష్ట్రపతి రాజీనామాపై హోంశాఖ