telugu navyamedia

హైదరాబాద్ నగరం

దశాబ్దాలుగా ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ బీజేపీ: ఎంపీ ఈటల రాజేందర్‌

navyamedia
జూబ్లీహిల్స్‌లో ఆరు నెలల నుంచి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఎన్నికల కార్యాచరణ ప్రారంభించాయ అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. బీజేపీ ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం వల్లనే