telugu navyamedia

హైదరాబాద్-చెన్నై

హైదరాబాద్-చెన్నై మధ్య నిర్మించే బుల్లెట్ రైలు ప్రాథమిక ఆమోదం, అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌ లో ఎనిమిది స్టేషన్లను నిర్మించనున్నారు.

navyamedia
హైదరాబాద్-చెన్నై మధ్య నిర్మించే బుల్లెట్ రైలు సీఆర్‌డీఏ మీదుగా వెళ్లనుంది. మొత్తం 744.5 కిలోమీటర్ల పొడవైన ఈ అలైన్‌మెంట్‌కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ కారిడార్‌లో అత్యధికంగా