హైదరాబాద్ కల్తీ కల్లు ఘటనపై కేటీఆర్ స్పందన: బాధిత కుటుంబాలకు 20 లక్షల నష్టపరిహారం డిమాండ్
నగరంలో కల్తీ కల్లు తాగి ఆరుగురు మరణించడంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్‌లో కల్తీ కల్లు బారిన పడి ఆరుగురు ప్రాణాలు

