రేవంత్ రెడ్డి సెలవు రోజు చూసుకొని మరీ పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారు: మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం
పేదల ఇళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాడే ఎందుకు కూల్చివేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జూబ్లీహిల్స్