చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనపై చర్యలు తీసుకోవాలి: సౌందరరాజన్
రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటన కలకలం రేపింది. పరిరక్షణ ఉద్యమ వ్యవస్థాపకుడు, రంగరాజన్ తండ్రి సౌందరరాజన్