వైసీపీ నే ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టి ఇప్పుడు వారే ధర్నాలు చేస్తున్నారు : నారా లోకేష్ ధ్వజం
శాసనమండలిలో ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపుల అంశంపై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానానికి పట్టుబట్టారు. మండలి ఛైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు.

