2024 ఏడాదికి గాను నలుగురు క్రీడాకారులకు ఖేల్ రత్న పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది
కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారాలను ప్రకటించింది. 2024 ఏడాదికి గాను గొప్ప ప్రదర్శనలు కనబరిచిన నలుగురు క్రీడాకారులను

