సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్టమెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం అయింది
19 సంస్థల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న ఎస్ఐపీబీ. రూ.28,546 కోట్లు పెట్టుబడుల ద్వారా 30,270 మందికి ఉద్యోగ, ఉపాధి కల్పన అంచనాలతో ఎస్ఐపీబీ ముందుకు