telugu navyamedia

సోనూసూద్

రైతు కుటుంబానికి సోనూసూద్ ఆశ్వాసం – ఎద్దులు బహుమతిగా

navyamedia
ప్రముఖ నటుడు సోనూసూద్ మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కరోనా మహమ్మారి పీక్స్‌లో ఉన్న సమయంలో ఎంతో మందికి ఆయన సాయం చేశారు. ఇప్పటికీ సాయం చేస్తున్నారు.