telugu navyamedia

సెమీకండక్టర్ ప్రాజెక్టు

ఆంధ్రప్రదేశ్‌ లో సెమీకండక్టర్ ప్రాజెక్టు కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది

navyamedia
దేశంలో సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం ఒక పెద్ద ముందడుగు వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో నాలుగు కొత్త ప్రాజెక్టులకు