కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలకు పూర్తి మద్దతు: అల్లాబక్షు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి నారా లోకేష్
తెలుగుదేశం పార్టీకి కమిట్ మెంట్ ఉన్న కార్యకర్తలు ఉన్నారు కనుకనే గత వైసీపీ రాక్షస పాలనలో ధైర్యంగా పోరాడగలిగామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్