తెలుగుచలనచిత్ర చరిత్రలో రామావతారం ముగిసింది. కృష్ణావతారం మొదలైంది అన్న కళాదర్శకులు బాపు గారి మాటలు అక్షరసత్యాలు . ఘట్టమనేని మాతృమూర్తి అన్నగారిని పెద్దకొడుకు గా దీవించేవారు. మొండితనం,
తెలుగు సినిమాకి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన లెజెండ్, నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ. మొదటి స్టీరియో సౌండ్, మొదటి సినిమా స్కోప్, మొదటి 70 MM,